Home
Telangana
Balaji Anukoda Village Of Chintalamanepalli Mandal In Kumram Bheem Asifabad Voters Faced A Strange Test
ఓట్లేస్తే పసుపు బియ్యం పట్టండి!.. లేదంటే డబ్బులు తిరిగివ్వండి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.
- బాలాజీ అనుకోడలో వింత ఘటన
చింతలమానేపల్లి, డిసెంబర్ 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్‌గా (Sarpanch Elections) పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో మంగళవారం తన భార్య,కొడుకులతో కలిసి కాలనీలకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు.
తనకు ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టుకొని ప్రమాణం చేయాలని అభ్యర్థించారు. దీంతో స్థానికులు ‘నిన్ను ఎవరు డబ్బులు అడిగారు, ఎందుకు ఇచ్చావని’ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు మాత్రం తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించాలని ఓడిన అభ్యర్థిని, ఆయన కుటుంబసభ్యులను సముదాయించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

