ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా.. నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం
‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది.
‘ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇకపై ఆర్థికపరమైన పనులు చేపట్టలేం’ అంటూ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు త
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
అవినీతి అక్రమాలపై మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలో �
ది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు గణిత శాస�
ఆశించిన మేర దిగుబడులు రాక.. ఆర్థికంగా నష్టపోయిన ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. సీఐ రవీందర్ కథనం ప్రకా రం. ఆసిఫాబాద్ మండలం బొందగూడ కు చ�
రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.