కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.