Hanumakonda Collectorate | ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాం�
విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
తమ భూములకు పట్టాలివ్వాలని అడిగినందుకు తమపై కేసులు పెట్టిన మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను బదిలీ చేయాలని కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర�
పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
Hanmakonda | హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్.. మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టరేట్‌కు రైతులు తరలివచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో ఉన్న 1189 మంది రైతులలో ఏ ఒక్కరికీ రుణమాఫీ చేయలే
చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించాడు. భార్యా, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్న
గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్‌నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కమీషన్ డబ్బు
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం న స్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు.
వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.