Boyapati Srinivas | కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్
Boyapati Srinivas | ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ( Boyapati Srinivas ) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వేగంగా దర్శనబాగ్యం కల్పిస్తున్నారని వివరించారు. త్వరలో తాను చేయబోయే సినిమాకు సంబంధించిన కథ చర్చల దశలో ఉందని, త్వరలో కొత్త సినిమా వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.
రవితేజ హీరోగా మొదటి సినిమా తీసిన బోయపాటి వెంకటేశ్‌తో తులసి , నందమూరి బాలకృష్ణతో సింహా , లెజెండ్ , అఖండ , అల్లు అర్జున్‌తో సరైనోడు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక , రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ, రామ్ పోతినేనితో స్కంద సినిమాలు తీశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

