చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది.
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.