Home
Adilabad
De Bonda Veeresham Suggested That Electricity Consumers Should Get Their Problems Resolved
Jainur | విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించుకోవాలి : డీఈ బండా వీరేశం
జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జైనూర్, ఫిబ్రవరి 03. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మూడు మండలాల విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలను జైనూరు మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేన్లో ఈ నెల 4న నిర్వహించబోయే విద్యుత్ అదాలత్ పాల్గొనాలన్నారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

