మార్చి3న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూసేవేసిన తర్వాత కోడ్ విరుద్ధంగా గూడెం వైన్స్ షాప్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని ఆ ఎన్నికల సమయంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (
Approach road | వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 24: ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాజుర (Rajura)గ్రామ సమీపంలోని ఒర్రె ఉప్పొంగింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ మహిళా జిల్లా నాయకురాలు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ (SP Kanthilal Patil) అన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
MLA Kovalakshmi | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చేపడుతున్న భూమి పూజకు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఒడ్డున ప్రాజెక్టు మోసాలపై చర్చకు రావాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోనే