గురుకుల ప్రవేశ గడువు పెంచేది లేదు
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచబోయేది లేదని టీజీసెట్-2026 కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
- సెట్ కన్వీనర్ కృష్ణఆదిత్య వెల్లడి
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచబోయేది లేదని టీజీసెట్-2026 కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
5వ తరగతితోపాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ సొసైటీల్లో 6 నుంచి 9వ తరగతు ల్లో ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. 21వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, గడువును పొడిగించేది ఉండబోదని స్పష్టంచేశారు. వివరాలకు http://tgcet. cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

