పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
గురుకుల భవనాల నిర్వహణ, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ తదితర మరమ్మతుల బాధ్యత జోనల్ ఆఫీసర్లదేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సెక్రటరీ అలుగు వర్ష
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త అని, అంబేద్కర్ కన్నా ముందే పీడిత ప్రజ�
తన నియోజకవర్గం దుబ్బాకలోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థి ఉరేసుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అధ్వానంగా మారాయని, వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల పనివేళల్లో మార్పు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకు అంగీకరించారని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి ఆదివారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పరీక్ష జరిగింది. ఖమ్మం జిల్లాలో 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 కేంద్రాల్లో ఈ �
రాష్ట్రంలోని పలు ట్యుటోరియల్స్, గుర్తింపులేని పేరెంట్ సంఘాలు బోగస్ సర్టిఫికెట్లను సృష్టిం చి గురుకుల అడ్మిషన్లను పక్కదారి పట్టిస్తున్నాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలగు