Kattalan First Glimpse | ‘మార్కో’ టీం నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తికరంగా ‘కటాలన్’ ఫస్ట్ గ్లింప్స్
Antony Varghese Pepe | మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్ పెపే (Antony Varghese Pepe) కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'కటాలన్' (Kattalan).
Pepe | మలయాళ స్టార్ హీరో ఆంటోనీ వర్గీస్ పెపే (Antony Varghese Pepe) కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘కటాలన్’ (Kattalan). ‘మార్కో’ (Marco) వంటి భారీ యాక్షన్ సినిమాను అందించిన క్యుబ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో ఆంటోని వర్గీస్ ఎనుగు దంతాలు అక్రమ రవాణ చేసే స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో మన టాలీవుడ్ నటుడు సునీల్ మరియు ‘వేట్టయన్’ ఫేమ్ దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

