పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుల కోసమే పని చేయడంలేదని, కొందరివాడు కాదు.. అందరివాడని స్వేరోస్ స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ అన్నారు.
చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు.