కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అటానమస్లో పీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈనెల 19న ఉదయం 11 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా అనారోగ్యం బారిన పడి, హాస్పిటల్లో చేరి చికిత్స పొందిన విద్యార్థి మిట్టపల్లి హర్షకు అండగా నిలుస్తామని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.