తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వివిధ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌ల కోరారు.
గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.
బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.