యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో
దండబోయిన చంద్రయ్యకు చెందిన లేగ దూడపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని బంధించించేందుకు రంగంలోకి దిగారు. కాగా, పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్‌పై హై వోల్టేజ్ బజ్… స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్?
High Court judgment | భార్య వల్ల సంపాదన కోల్పోతే భరణం ఇవ్వక్కర్లేదు