మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సునీత బెడ్ వర్క్స్‌లో అకస్మాత్తుగా మంటలు అంటుకొని షాపు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. కాగా, పక్కనే భారత్ గ్యాస్ సిలిండర్ గోడౌన్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Rashmi Gautham | అవసరం లేదని అమ్మానాన్నలను చంపేస్తారా?.. వీధి కుక్కల హింసపై రష్మీ గౌతమ్ ఆగ్రహం
Ramachandra Rao: అసభ్య వీడియోలు వైరల్.. కర్నాటక పోలీసు అధికారి సస్పెన్షన్
Inter Exams | ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఇక ఎగ్జామ్‌కు 5 నిమిషాలు లేటైన ఎంట్రీ!