త్వరలో ‘మోటర్ వాహనాల అగ్రిగేటర్ పాలసీ’
రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర తెలంగాణ మోటర్ వాహన అగ్రిగేటర్' పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
- ప్రయాణికుల భద్రత, వాహన డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక సేవలే లక్ష్యం
- పాలసీ రూపకల్పన చేసేందుకు ప్రత్యేక కమిటీ : మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర తెలంగాణ మోటర్ వాహన అగ్రిగేటర్’ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పాల సీ రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసినట్టు మంత్రి పేరొన్నారు. కమిటీ ఇప్పటికే అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు, ప్రభుత్వ శాఖలు తదితర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించినట్టు తెలిపారు. కమిటీ సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి పాలసీని అమలుచేయనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

