హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభా�
రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమేనని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ‘పనుల జాతర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సొసైటీ వద్ద యూరియ
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని గౌడన్నల, కల్లుగీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ సర్కార్.. రాత్రికి రాత్రే సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్నది.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీసీ సెల్‌ను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్టు వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలి�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం అంగరంగ వైభవం గా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత�
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌తో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్‌కు నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరుకు �
హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మార్ని�
రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రైతు రామారావు భూమిలో ఆయ�
కొత్వాల్ హౌస్ పురానీ హవేలీ భవనాన్ని పునరుద్ధరించారు. ఈ భవనాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ‘ది కొత్వాల్ హౌస్' భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
Minister Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ముగింపు బుధవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది.
ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తీరుతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో�
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�