హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ లైసెన్సుల జారీలో పారదర్శ కతను పెంపొందించేందుకు త్వరలో ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గూడ్స్ వాహనాలకు త్రైమాసిక ట్యా క్స్ ఉందని, దాన్ని 7.5శాతం లైఫ్ ట్యాక్స్‌గా మార్చినట్టు తెలిపారు.
ఇది కొత్తగా రిజి స్ట్రేషన్ అయ్యే వాహనాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలకు మాత్రమే వర్తి స్తుందని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లు, ట్రైలర్లకు సెస్ వర్తించదని మంత్రి స్పష్టంచేశారు.