Road accident | విషాదం.. పెండ్లి సామాన్లు తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి,కూతురు మృతి
Road accident | బిడ్డకు పెండ్లి కుదురడంతో ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాలనుకున్నా ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి.
Road accident | బిడ్డకు పెండ్లి కుదురడంతో ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాలనుకున్నా ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందడతో మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు కొట్టాల్సి వచ్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి(Mailardevpally) పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తండ్రి, కుమార్తె మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురును వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో(Road accident ) ఇద్దరు అక్కడికక్కడే మతి చెందారు.
కుమార్తెకు పెళ్లి ఖాయంకావడంతో సామాన్లు తీసుకురావానికి బైక్‌పై తండ్రి కూతురు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన టిప్పర్ వారి బైక్‌ను వెను కనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

