వీసీ జానయ్యను వెంటనే సస్పెండ్ చేయాలి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణతో గురువారం ముసారాంబాగ్‌లో బాధితురాలు తేజశ్రీ తల్లి లక్ష్మి మూడోరోజు దీక్ష కొనసాగించగా, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్, విద్యార్థినేతలు అక్కడకు చేరుకుని, తేజశ్రీకి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని అన్నారు.
- టాసా నేతల హామీ మేరకు బాధితురాలి తల్లి లక్ష్మి దీక్ష విరమణ
వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణతో గురువారం ముసారాంబాగ్‌లో బాధితురాలు తేజశ్రీ తల్లి లక్ష్మి మూడోరోజు దీక్ష కొనసాగించగా, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్, విద్యార్థినేతలు అక్కడకు చేరుకుని, తేజశ్రీకి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక కమిటీలపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే తేజశ్రీకి న్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వీసీ జానయ్య మొండివైఖరి వీడి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకొని సహకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం టాసా అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి తేజశ్రీ తల్లి లక్ష్మికి నిమ్మరసరం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

