Home
Telangana
Minister Seethakka Directs Increase In Daily Employment Guarantee Workers Across Villages
40 మంది కూలీలకు ఒక మేట్: సీతక్క
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు నవంబర్ నెలలో కూలీలు రికార్డు స్థాయిలో హాజరయ్యారని మంత్రి సీతక తెలిపారు. సచివాలయంలో గురువారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు నవంబర్ నెలలో కూలీలు రికార్డు స్థాయిలో హాజరయ్యారని మంత్రి సీతక తెలిపారు. సచివాలయంలో గురువారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెలలో రోజువారీ సగటు హాజరు 5.97 లక్షలు కాగా, నవంబర్ 18న ఒకరోజే ఆరు లక్షల మందికిపైగా పనులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీ హాజరును 60 మందికి చేర్చాలని మంత్రి ఆదేశించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి, శిక్షణ పూర్తిచేసుకున్నవారికి డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జలసిరి కింద 88,675 పనులు ప్రారంభం కాగా, 28,646 పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

