స్వచ్ఛందంగానే అండాలు ఇచ్చారు: డాక్టర్ పద్మజ
అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో పోలీసులు పేరొంటున్న మహిళలు వాస్తవానికి బాధితులు కారని, ఆర్థిక ప్రయోజనాలను ఆశించి స్వచ్ఛందంగానే అండాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని డాక్టర్ పద్మజ హైకోర్టుకు నివేదించారు.
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో పోలీసులు పేరొంటున్న మహిళలు వాస్తవానికి బాధితులు కారని, ఆర్థిక ప్రయోజనాలను ఆశించి స్వచ్ఛందంగానే అండాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని డాక్టర్ పద్మజ హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో పోలీసులు చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేశారని, తనపై మోపిన ఆరోపణలకు చట్టపరమైన ఆధారాలు లేవని వాదించారు. పద్మజ ఫెర్టిలిటీ సెంటర్కు చెందిన డాక్టర్ పీ పద్మజ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్పై జస్టిస్ నందికొండ నర్సింగరావు గురువారం విచారణ చేపట్టారు. తనపై కేసులు నమోదు చేయడం వల్ల వృత్తిపరమైన ప్రతిష్ట దెబ్బతిన్నదని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని డాక్టర్ పద్మజ తెలిపారు. వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

