నారాయణపేట : విద్యుత్ షాక్తో(Electric shock) రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నారాయణపేట(Narayanpet )జిల్లా దామర గిద్ద మండలం బాపన్పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పొల్ల నారాయణ అనే రైతు తన పొలంలో అంచులు చేస్తుండగా ప్రమదశావత్తు విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు సమాచారం. నారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Yellamma | ‘బలగం’ తర్వాత వేణు నుంచి ‘ఎల్లమ్మ’.. దేవత పాత్రపై ఆసక్తికర చర్చలు
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని అబేను చంపిన నిందితుడికి జీవితకాల జైలుశిక్ష