Zaheerabad | పోలీస్ స్టేషన్లో ఆకట్టుకున్న సందేశాత్మక ముగ్గులు.. కానిస్టేబుల్ వనజపై ప్రశంసల జల్లు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జహీరాబాద్, జనవరి 16 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళా పోలీసులు వేసిన సందేశాత్మక ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆర్. వనజ రంగురంగుల ముగ్గులతో పోలీసుల విధులు.. ప్రజలకు పలు రకాల సూచనలతో అందంగా వేసిన ముగ్గు పలువురి ప్రశంశాలను అందుకుంది.
తెలంగాణ పోలీస్ లోగో తో అందంగా రూపొందించిన ముగ్గులో హెల్మెట్ ను ధరించి ప్రాణాలు తప్పించుకో.. చైనా మాంజా ప్రాణాలకు ముప్పు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షితంగా చేరుకోండి,ప్రాడ్ కాల్స్ పులిస్టాప్, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు, సత్యమేవ జయతే అంటూ ప్రజలకు సూచనలు.. పోలీసుల విధుల, బాధ్యతల గురించి వివరిస్తూ వేసిన ముగ్గు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎస్ఐ కాశీనాథ్ తో పాటు తోటి పోలీస్ సిబ్బంది అభినందించారు.

M
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

