తెలుగింటి ఆడబిడ్డలకు రంగురంగుల ముగ్గుల పండుగ సంక్రాంతి. పిల్లలకు గాలిపటాల జోరు పంచే పండుగ ఇది. పచ్చని పంటలు చేతికందే సస్య సంక్రాంతి ఈ పర్వం. ఉత్తరాయణం ప్రవేశించి.. ఉత్తమ గమనం చాటే పండుగ కూడా ఇదే!
సంక్రాంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతీవెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముగ్గులపోటీలు నిర్వహించారు.
సంక్రాంతి... మిగిలిన పండుగల్లా ఒకే తిథినాడు రాదు. సూర్యుడి సంచారాన్ని బట్టి జరుపుకొంటారు కాబట్టి, ఇలా జరుగుతుంది. సూర్యుడు ఆరు నెలలపాటు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణానికి ప్రయాణమవుతాడు.
మన్సూరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన పండుగల ఆవశ్యకతను యువతకు తెలియజేసే విధంగా కాలనీల సంక్షేమ సంఘాలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ�