అందమైన ముగ్గు వేయడం సులభం కాదు. అలా అని కష్టమూ కాదు. రాకెట్ సైన్స్ అనలేం కానీ, కొన్నిసార్లు రాకెట్ సైంటిస్టులకూ ఆ ఒడుపు తెలియకపోవచ్చు.
సరికొత్త డిజైన్లతో ముంగిళ్లను ముస్తాబు చేసుకోవాలని అనుకునేవారికి rangoli_nation కొత్త ముగ్గులు నేర్పుతుంది. ముగ్గు పిండి ఒక్కటేనా? వివిధ వస్తువులతో రంగవల్లికల అలంకరణ అలవాటు చేస్తుంది.