Kondapur | చందానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ శ్రీనివాస్
చందానగర్ పోలీస్ స్టేషన్‌ని(,Chandanagar Police Station) శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్(DCP Srinivas) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొండాపూర్, జనవరి 12 : చందానగర్ పోలీస్ స్టేషన్‌ని(,Chandanagar Police Station) శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్(DCP Srinivas) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, కన్విక్షన్ పై అరా తీశారు.
ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. పీఎస్ పరిధిలో పెట్రోలింగ్ గస్తీ పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చైనా మాంజాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

