హైదరాబాద్ : అల్వాల్‌లో(Alwal) ఆటో ట్రాలీతో ఢీ కొట్టి విద్యుత్ స్తంభాన్ని( Electric pole) తొలగించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిం చడం స్థానికంగా కలకలంరేపింది. అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని నంబర్ ప్లేట్‌లేని ట్రాలీతో తొలగించే ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
TG Weather | సంక్రాంతి వరకు చలి తీవ్రత.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
నీకు ఇద్దరు భార్యలు కావాలి.. నాకు మాత్రం పెండ్లి చేయవా?