తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్ అందెశ్రీ(Andesri) గుండెపోటుతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని స్టేషన్ పెద్దనపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జి శారద శాస్త్రీయ నృత్యంలో ఇచ్చిన ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
పత్తి రైతుల నుండి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల రైతులు డిమాండ్ చేశారు.
అందరికి సన్న బియ్యం ఉచిత ప్రజా పంపిణీ అనే కార్యక్రమం ఒక బూటకం అని బీజేపీ మాగనూరు కృష్ణ ఉమ్మడి మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.