రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బోధన బకాయిలు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
దివ్యాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు ధర్నా నిర్వహించారు.