హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో(Jagtial) దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్తను భర్త దారుణంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మల్లయ్య, సత్తవ్వ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సత్తవ్వను మల్లయ్య గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
TG ICET 2026 | టీజీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల..ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం