హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని(Nampally)ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో(Forensic Science Lab) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jagan | జగన్ పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదు : హోం మంత్రి అనిత
Pak vs Ned | టీ20 వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం.. ముందుగా నెదర్లాండ్స్ బ్యాటింగ్