మద్దికుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి మునీందర్ గౌడ్ (51) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది.
భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు వడగాలులు తోడుకావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మాన
మత్స్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ఆ శాఖలో వివిధ పథకాల కింద పనులు చేసిన లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా రు. ఏ బిల్లు మంజూరు చేయాలన్నా, చేతులు తడపనిదే ఫైల్ కదిలించడ�
ప్రభుత్వపాలన శాస్త్రంలో ఇచ్చిన తాత్కాలిక అధ్యాపకుల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వపాలన శాస్త్రం పీహెచ్డీ హోల్డర్స్ కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి, రిజిస్ట్రార్ రామచంద్రంలకు శుక్రవారం వినతి�