నల్లగొండ : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో శిరీష అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు అంటించుకున్నది. తల్లి, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Current Shock | పతంగి కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆరేళ్ల బాలుడు
Lamborghini Car: 12 కోట్ల ఖరీదైన లాంబోర్గిని కారుతో బీభత్సం.. డ్రైవర్ శివమ్‌కు మూర్ఛవ్యాధి!