జలసిరి పనులు వేగవంతం చేయాలి : అదనపు కలెక్టర్ ఎన్.ప్రేమ్ కరణ్ రెడ్డి
తెలంగాణ జలసిరి – జల సంచాయ్, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి..
కట్టంగూర్, జూలై 30 : తెలంగాణ జలసిరి – జల సంచాయ్, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్.ప్రేమ్ కరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తెలంగాణ జలసిరి, జల సంచయ్, జన భాగీదారి, వీబీ జీ-రామ్ జీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పనుల పురోగతి, గ్రామ సభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల నాణ్యతతో పాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జి.అంజన్ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు బి.రమేష్, ఏపీఓ కడెం రామ్మోహన్, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

