Current Shock | పతంగి కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆరేళ్ల బాలుడు
Current Shock | పతంగి కోసం వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపం ప్రగతినగర్‌కు చెందిన నరసింహ కుమారుడు రాహుల్(6) ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు.
Current Shock | జగద్గిరిగుట్ట, ఫిబ్రవరి 8: పతంగి కోసం వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపం ప్రగతినగర్‌కు చెందిన నరసింహ కుమారుడు రాహుల్(6) ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. గాలిపటం సమీపంలోని రక్షణలేని ట్రాన్స్ఫార్మర్కు చిక్కుకోవడంతో దాన్ని తీసుకునేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. తగినంత ఎత్తు, సరైన కంచె లేని ట్రాన్ఫార్మర్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

