Inter caste marriage | కూతురు కులాంతర వివాహం చేసుకుందని ఇంటిని తగలబెట్టిన తండ్రి
తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన తండ్రి పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్‌లో చోటు చేసుకుంది
హైదరాబాద్ : తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించిన తండ్రి పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టిన సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ, వెంకటేశ్వర్, ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాంపూర్ గ్రామానికి చెందిన జంగపెల్లి సురేందర్ అదే గ్రామానికి చెందిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అంజలి కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న సురేందర్ ఇటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

