మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 2,9వ వార్డుల్లో గురువారం రాత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామిని సమస్యలపై స్థానికులు నిలదీశారు.
CPI | ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేసే పరిష్కరించే పార్టీని ప్రజలు ఎప్పటికీ గుండెలకు హత్తుకుంటారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ఫంక్షన్ హాల్తో పాటు 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. మందమర్రి ప్రాంతం షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫ�
మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలక వర్గాలకు సవాళ్లుగా మారబోతున్నాయి. ఈ న�
రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. పలువురి స్వగ్రామాలతో పాటు పైలట్, దత్తత గ్రామాల్లోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు.
భార్య పంచాయతీ ఎన్నికల బరిలో నిలువగా, భర్తను రేషన్ డీలర్ విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటలో సోమవారం చోటుచేసుకున్నది. కొండంపేట రేషన్ డీలర్గా నీల మనోహర్ కొనసాగుతు
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలను తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మం డల కేంద్రంలో పట్టుకున్నట్టు ఫ్లయింగ్ స్కాడ్ బృందం తెలిపింది.
నామినేషన్లు ఎక్కడ తిరస్కరణకు గురవుతాయోనని తల్లీకూతుళ్లు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకున్నది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలకు చెందిన ఆరేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడింది. వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కామాంధులై పసిప్రాణాన్ని కాటేశారు. సోమవారం దండేపల్�