Bengaluru: ఇద్దరు మైనర్ కూతుళ్లను చంపి.. తండ్రి ఆత్మహత్యాయత్నం
Bengaluru: బెంగుళూరులోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ కూతుళ్లను తండ్రి హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడికి 40 ఏళ్లు కాగా, అతని కూతుళ్ల వయసు 5, 10 ఏళ్లు. భార్యకు మరొకరితో రిలేషన్ ఉన్నట్లు తెలిసింది.
బెంగుళూరు: బెంగుళూరు(Bengaluru)లోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ కూతుళ్ల తండ్రి హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయిలు 5, 10 ఏళ్ల వయసు ఉన్నారు. నిందితుడు 40 ఏళ్ల వ్యక్తి. అతను బెంగుళూరు నార్త్‌లోని నాగవారా నివాసితుడు. డీసీసీ జీకే మిథున్ కుమార్ ప్రకారం.. తాజ్‌హోటల్ సెక్యూర్టీ మేనేజర్ ఇచ్చిన అలర్ట్ ప్రకారం ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్లు గుర్తించామన్నారు. స్పాట్‌కు వెళ్లిన తర్వాత తండ్రి హత్య చేసినట్లు అనుమానించామని, అతను క్రిటికల్‌గా ఉండడంతో అతన్ని మానిపాల్ ఆస్పత్రికి తరలించామని డీసీపీ మిథున్ కుమార్ తెలిపారు.
ప్రాథమిక సమాచారం ఆధారంగా తండ్రియే ఆ ఇద్దరు చిన్నారులను గొంతు నొక్కి చంపినట్లు అనుమానించారు. హత్య ప్రాంతం నుంచి సూసైడ్ నోట్ సేకరించారు. భార్యతో సమస్యలు ఉన్న కారణంగా హత్య, ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తన భార్యకు ఇతరులతో రిలేషన్ ఉన్నట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో నిందితుడు ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటారని డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనలో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడికి చికిత్స జరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

