వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025 సూపర్ న్యూమరరీ సీట్లకు సర్టిఫెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
టీచర్ కావాలంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినిలు గురువారం రోడ్డెక్కి రహదారిపై ధర్నా చేశారు.
ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు.
1948 సెప్టెంబర్ 17న కొందరు విలీనం విమోచన పేర్లతో పిలుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని నిజంగా తెలంగాణలో జరిగింది విద్రోహమేనని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ అన్నారు.