నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, యశోధ హాస్పిటల్‌లోని కార్డియాలిజీ విభాగం సీనియర్ ఇంటర్వెన్షనల్ డాక్టర్‌గా పని చేస్తున్న డా.గోపికృష్ణ రాయిడికి అరుదైన గౌరవం దక్కింది.
దోఖ పార్టీ కాంగ్రెస్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి చల్లా వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బుధ, గురు, శుక్రవారాల్లో పలుచోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి పలు వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ శనివారం ప్రకటనలో తెలిపారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా రూ.20 లక్షల 70 వేల 641 ఆదాయం వచ్చిందని శుక్రవారం ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి దరఖాస్తు రూపంలో స్వీకరించిన భూ సమస్యలను సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు.