Asifabad | ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు : వీడియో
బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో రెబెల్ అభ్యర్థి వినోద్ 78 ఓట్ల తేడాతో బీఆర్ఎస్పై విజయం సాధించారు. ఫలితాల అనంతరం అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల ఎదుటనే ఆయనను తీసుకెళ్తున్న వారు పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారి తీస్తోంది. మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో స్వతంత్రుల పై పార్టీలు ఇలా ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ మెజారిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
BRS గుర్తు మీద గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వినోద్
ఫలితాల అనంతరం రెబెల్ అభ్యర్థిని ఆటోలో ఎక్కించి, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు pic.twitter.com/bV1Zt43Lk5
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

