హైదరాబాద్ : నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు(Fire accidents) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీ సాయినగర్‌లోని హీరో బైక్ షోరూంలో( Honda bike showroom )మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు దగ్దమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Congress | వేతనమో రామచంద్రా!..పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అరిగోస
Children harassment | 89 మంది మైనర్లపై లైంగికదాడి!..ఫ్రాన్స్‌సహా వివిధ దేశాల్లో ఉపాధ్యాయుడి దారుణం
Balasadan | బాలసదన్‌లో ఫుడ్ పాయిజన్.. పెద్దపల్లిలో 32 మంది చిన్నారులకు అస్వస్థత.. దవాఖానకు తరలింపు