ఉద్యమకారుల సంక్షేమ నిధి రూపకల్పన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు వడ్డీ లలితారావు, హసీనా తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్ర
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని మాజీ ఎమ్మెల్సీ కవిత ఫ్రస్టేషన్లో ఏవోవో మాట్లాడుతుందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవోలు 8, 9 ప్రకారమే ఫీజు చెల్లింపులు ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ముమ్మరంగా కొనసాగుతున్నది. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఓటరు సమగ్ర సర్వే ఇదే.