Nagarkurnool | దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులు..నాగర్కర్నూల్లో ఉద్రిక్తత : వీడియో
నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో
15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరుడు ఇద్దరు యువతులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించాడు. కాంగ్రెస్ నాయకుల కుట్రలను పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన యువతులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అధికార పార్టీకి అండగా నిలిచిన పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి 15, 14 వార్డులతో పాటు మరికొన్ని వార్డులలో దొంగ ఓట్ల వేయించేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు, మద్యంతో ఓటర్లను కాంగ్రెస్ నాయకులు ప్రలోబాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

