Special Teachers | తెలంగాణలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మాగనూరు మండల అధ్యక్షులు బాబు కోరారు.
Gadwal court | గద్వాల జిల్లా కోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. నూతన చట్టాన్ని అమలు చేస్తూ జైలుకు బదులు సమాజసేవ చేపట్టాలని సదరు వ్యక్తికి తొలి తీర్పునిచ్చింది.
Dog Attacks | మక్తల్ మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మిగతా మూగ జీవాలపై దాడి చేసి చంపి భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి స్థానిక నేతలు చుక్కలు చ�
గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హే మంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ శివరాజ్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైన కార
మండలంలోని భూంపురంలో బుధవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను బీఆ�
కాంగ్రెస్ సర్కారుపై రెండేండ్లలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందని, ఆ పార్టీపై నమ్మకం లేకనే నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ల
Rainfall | జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మొత్తం 445.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటు వర్షపాతం 34.2 మిల్లి మీటర్లుగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
BRSV protest | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందును తమ పదవులకు వెంటనే .. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్వీ నిరసన నిర్వహించింది.