Home
Mahabubnagar
Panchayat Secretary Caught By Acb While Taking Bribe For Sanctioning Indirammas Bill
ACB Raid | ఇందిరమ్మ బిల్లు మంజూరికి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ACB Raid | జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న లంచం తీసుకుంటు పడ్డుబడ్డాడు.
జోగులాంబ, గద్వాల : జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న ( Secretary Rajanna ) లంచం తీసుకుంటు అవినీతి నిరోదక శాఖ ( ACB ) అధికారులకు పడ్డుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి ( Indiramma House ) నిర్మాణంలో భాగంగా నాలుగు విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు రూ.5 వేలు చొప్పున డిమాండ్ చేశాడు.
మొత్తం రూ. 20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీవో కార్యలయ ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

