మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్ష