Kasipeta | కాసిపేట మండల ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒల్లెపు రాజు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కాసిపేట, ఫిబ్రవరి 10 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం కాసిపేట మండల ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఒల్లెపు రాజు, ఉపాధ్యాక్షుడిగా బదావత్ రమేష్, కోశాధికారిగా ఇనుముల రవి, ప్రచార కార్యదర్శిగా పుర్ర మనోజ్ లను ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కమిటీని పలువురు అభినందించారు. ట్రాక్టర్స్ ఓనర్స్, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన నాయకులు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

